ఎరువులు (ఎకరాకు కిలోల్లో):
|
ఎరువు
|
వర్షాధారపు పంటకు
|
నీటిపారుదల పంటకు
|
|
నత్రజని (యూరియా రూపంలో)
|
8
|
12
|
|
భాస్వరం (సింగల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో)
|
16
|
16
|
|
పోటాష్ (మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రూపంలో)
|
20
|
20
|
|
జిప్సం
|
200
|
200
|
|
జింక్ సల్ఫేట్ (లోపమున్న నేలలకు ప్రతి మూడు పంటల కొకసారి)
|
10
|
20
|